Sunday, May 18, 2025
HomeAndhra PradeshAP 2025 క్యాలండర్

AP 2025 క్యాలండర్

*వచ్చే ఏడాది 2025లో 23 సాధారణ సెలవులు*

ఏపీలో 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి
సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను ప్రకటిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం 2025కు సంబంధించి మొత్తం 23 సాధారణ, 21 ఐచ్చిక సెలవుల్ని ప్రకటించింది.
ఇందులో నాలుగు సెలవులు రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండుగలు ఆదివారంలో కలిసి పోవడంతో నికరంగా 19 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments