నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 27
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని
ఎస్ ఆర్ కె అపార్ట్మెంట్ గణపతి తృతీయ వార్షికోత్సవ శోభయాత్రను బుధవారం సాయంత్రం వైభవంగా సాంప్రదాయ సిద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా గణపతిని వేద పండితులచే వేదమంత్రాలతో పూజలు నిర్వహించి నేడు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో పూలమాలతో అలంకరించి కోలాటాలతో. బాణసంచా కాలుస్తూ వీధి వీధినా నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేసి కృష్ణ నదిలో నిమజ్జనం చేశారు. మొదట నిర్వహించిన వేలంపాటలో లడ్డును స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త రాసంశెట్టి రాంబాబు 37, 100, రూపాయలకు వేలంపాట ద్వారా కైవసం చేసుకున్నారు.
స్వామివారి కలశం రూ.10,600ఆరి బండి కిరణ్ కుమార్ శోభాయాత్ర ప్రారంభించే తొలి కొబ్బరికాయ
భువనగిరి అంజయ్య 4,600 రూపాయలకువస్త్రాలు చిత్తనూరు రామకృష్ణ 4,100 రూపాయలకు.
అలంకరించిన కరెన్సీ దండ రాసంశెట్టి రాంబాబు 4000 రూపాయలకు
హుండీ సుంకర క్రాంతి కుమార్6000 రూపాయలకు వేలంపాట ద్వారా దక్కించుకున్నారుఈశోభాయాత్రలో
ఎస్ ఆర్ కె గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కందిబండ హరిప్రసాద్,ఎస్ ఆర్ కె రెసిడెన్సి కమిటీ అధ్యక్షుడు భువనగిరి అంజయ్య , కమిటీ సభ్యులు సుంకర క్రాంతి కుమార్, రాచకొండ శ్రీనివాసరావు ,అరిబండి కిరణ్ కుమార్, రావులపల్లి రోశయ్య, కొత్తా లక్ష్మణ్, రాసంశెట్టి రాంబాబు, యీగా శ్రీనివాస రావు,ఓరుగంటి భాస్కర్, నీలా శ్రీనివాస్ , శ్రీరామ్ సత్యనారాయణ, అరబండి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ ,రామోజీ , వీరయ్య తదితరులు పాల్గొన్నారు.