Monday, January 13, 2025
HomeTelangana28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

హైదరాబాద్ కేకే వీడియో డిసెంబర్ 26
[23/12, 19:58] hnr ushasri: *కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు*

హైదరాబాద్:డిసెంబర్ 23
తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

దీనికి సంబంధించి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం ముహుర్తం ఖ‌రారు చేసింది.అర్హుల ఎంపిక కోసం కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు.

ఇందులోభాగంగా ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించింది.. దీంతో ఈనెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌ లో దరఖాస్తులను స్వీకరిం చనున్నారు. అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే జరగనుంది.

అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమయంలోనే సమర్పిం చాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను గ్రామం, బస్తీ సభల ద్వారా అధికారులు ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments