మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన హెడ్మా ఒడిస్సా
సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు అతనితోపాటు మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో హెడ్మా భార్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్మా ఎన్కౌంటర్ చేయడంతో పోలీసులు భారీ విజయం సాధించినట్లు అయింది.
హెడ్మా తలపై ప్రభుత్వం ఇప్పటికే కోటి రూపాయల నజరానా ప్రకటించి ఉంది

