వాసవి, వనితా క్లబ్ ల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
నేరేడుచర్ల, ఏప్రిల్ 18 కేకే మీడియా RK
వాసవి, వనిత క్లబ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం నేరేడుచర్ల ప్రధాన కూడలిలో జిల్లా 104ఎ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ గర్నె అరుణకుమారి, డిస్టిక్ హెల్త్ చైర్మన్ రాచకొండ శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ చైర్మన్ కొత్త లక్ష్మణ్, డిస్టిక్ పారాయణం చైర్మన్ కందిబండ వాసంతి, డిస్ట్రిక్ట్ పండగలు సాంప్రదాయాలు చైర్మన్ వీరవెల్లి శ్రీలత, డిస్టిక్ ప్రోగ్రాం
ఆఫీసర్ గెల్లి లక్ష్మీ ప్రసన్న,
ఆర్ సి సతీష్, జోన్ చైర్మన్ గెల్లి లక్ష్మీ నరసింహారావు,పిఎస్ టిఎస్ అయితా కృష్ణ సుమంత్, గరిణే జ్యోతి, చెరుకు కవిత, రవికుమార్,పారేపల్లి అశోక్, గోపాలకృష్ణ,నటరాజ్, శ్రీనివాస్,రామారావు,పరమేశం,
మధు, తడకమల్ల స్వామి, కోటేశ్వరరావు, గజ్జల కోటేశ్వరరావు, వాసు, సత్యనారాయణ,గెల్లి నందిని, సైదయ్య,లక్ష్మయ్య,రాము, గెల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

