కర్ణాటక నుంచి YS షర్మిలను రాజ్యసభ కు పంపనున్న కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యత లు స్వీకరించే ముందు కాంగ్రెస్ అధిష్టానం షర్మిల కు రాజ్యసభ కు పంపి MP పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒప్పందం లో భాగంగానే షర్మిల ను రాజ్యసభ కు పంపి MP ని చేయనున్న కాంగ్రెస్ పార్టీ*

