[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
Cp సజ్జనార్*
ఇమ్మడి రవి ది వైజాగ్..
మహారాష్ట్ర లో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు..
పాన్ కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతో ఉంది..
ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది ఇమ్మడి రవి కి
కరేబియన్ ఐల్యాండ్ సిటిజన్ షిప్ కూడా తీసుకున్నాడు..
ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్.. ఎన్నో దేశాలు తిరిగాడు..
అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లను పెట్టాడు.. టెలిగ్రామ్ యాప్ లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేసాడు..
పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశాడు..
ఐ బొమ్మ సైట్ ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసిరాడు..
ఇమ్మడి రవి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి..!!
హైదరాబాద్ పోలీస్ ను అంత తక్కువ అంచనా వేయొద్దు…
కొన్ని నెలల పాటు శ్రమించి ఇమ్మడి రవి ని పట్టుకున్నామ్ ఇమ్మడి రవి ని పట్టుకున్న తర్వాత చాలా మంది పోలీసుల పైన మీమ్స్ చేస్తున్నారు. అది సరైంది కాదు..
చేసే వాళ్ళ పైన కూడా నిఘా ఉంటుంది..
ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మ ను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఆ విషయం మర్చిపోయారు
*చిరంజీవి*
చాలా ఏళ్లుగా పైరసీ బాధించింది..
లక్షలాది మంది సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడి ఉన్నారు..
ఇంతమంది కష్టాన్ని ఒకడు వచ్చి అప్పనంగా ఎత్తుకుపోతే ఎలా..??
గత cp CV ఆనంద్, ప్రస్తుత cp సజ్జనార్ ఇద్దరు ఎంతో శ్రమించి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు..
పోలీస్ శాఖ కి మా కృతజ్ఞతలు..
పైరసీ ని ఇక్కడితో అరికట్టాలి.. *రాజమౌళి*
పోలీసులకు సవాల్ చేసి.. భస్మాసుర హస్తం లా తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడు ఇమ్మడి రవి.
ఏది ఊరికే రాదు..
ఐ బొమ్మ లో ఉచితంగా సినిమాలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించారా..?
మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు.
అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలి అంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు..
మా సినిమా వాళ్ళ కంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారు. *నాగార్జున*
తెలంగాణ పోలీస్ శాఖ కి కృతజ్ఞతలు..
*ఐ బొమ్మ రవి అరెస్ట్ అవగానే..చెన్నై నుంచి ఒక వ్యక్తి కాల్ చేశాడు. ఇక్కడ మేము చేయలేని పని మీ తెలంగాణ పోలీస్ చేశారని గర్వంగా చెప్పాడు.*
50 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ అయ్యింది
*6 నెలల క్రితం మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిని 2 రోజులపాటు డిజిటల్ అరెస్ట్ లో పెట్టారు.*
పోలీసులకు సమాచారం ఇచ్చాం..
*ఉచితంగా సినిమా చూస్తున్నాం అని మాత్రం అనుకోకండి. మీ డేటా చోరీ అవుతుంది అనేది గుర్తుంచుకోండి.*

