*AP స్థానిక సంస్థల ఎన్నికలు – తాజా అప్‌డేట్*
*ఏపీలో పంచాయతీ & మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం అవుతోంది*.
✔️ *ఫిబ్రవరి చివరినాటికి రిజర్వేషన్లు పూర్తి*
✔️ *మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవకాశముంది*
✔️ *ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం*
*అధికారిక తేదీలు త్వరలోనే ప్రకటిస్తారు*….

