‘ఆపరేషన్ సిందూర్’కు హైదరాబాద్ ఆయుధాలు
‘ఆపరేషన్ సిందూర్’తో HYDకు చెందిన పలు కంపెనీలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగంలోని DRDO, BDL, BELతోపాటు ప్రైవేట్ రంగంలోని అదానీ ఎల్బిట్ అడ్వాన్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలకు ఆర్మీ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఈ సంస్థల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు మిస్సైల్స్, డ్రోన్స్కు అవసరమైన కీలక విడి భాగాలు సేకరిస్తోంది.