నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 15
నేరేడుచర్ల మండలం బూర్గుల తండా గ్రామపంచాయతీలో ప్రచారం చేస్తున్న నియోజకవర్గఅభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి..
బి.ఆర్.ఎస్ .పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల్లో ప్రచార భాగంగా వికలాంగుల సమస్యలు వింటున్న శానంపూడి సైదిరెడ్డి..
వికలాంగుడు:
సైదిరెడ్డి అన్న నాకు ట్రై సైకిల్ కావాలన్నా అని అడగగా.
శానంపూడి సైదిరెడ్డి: ఆ యొక్క వికలాంగుడి సమస్య విని నీకు వెంటనే.
వికలాంగుడికి ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.