Wednesday, May 21, 2025
HomeDevotionalహుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

తిరుపతి

చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు

శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన టీటీడీ ఉద్యోగి కృష్ణ కుమార్

హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్

గత సంవత్సరం ఒక నెలలో రూ. 6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా

హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేది తిరుమల పరకామణిలో జమ చేయాలి

విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వింగ్

సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన విజిలెన్స్ వింగ్

నివేదికను టీటీడీ ఈవో శ్యామలరావుకు సమర్పించిన విజిలెన్స్ వింగ్

నివేదిక ఆధారంగా కృష్ణ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో శ్యామలరావు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments