హైదరాబాద్ కేకే మీడియా
పాన్ ఇండియా హీరో ప్రభాస్ కేరళ వాయినాడ్ లో జరిగిన వరద బీభత్సానికి సహాయంగా సీఎం సహాయనిధికి రెండు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందజేసినట్లు ప్రభాస్ టీం తెలిపింది.
ఇప్పటికే తెలుగు హీరోలు చిరంజీవి అతని కొడుకు రామ్ చరణ్ తో కలిసి కోటి రూపాయలు అందజేయగా అల్లు అర్జున్ 25 లక్షలు అందజేశారు.
హీరో ప్రభాస్ రెండు కోట్ల భారీ విరాళం
RELATED ARTICLES