నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 15
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరేడుచర్ల మండలం సోమవారం బూరుగుల తండా వేంచేసి ఉన్న సోమప్ప సోమేశ్వరాలయాన్ని హుజూర్నగర్ బిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు