పాలకీడు కేకే మీడియా జూలై 29
పాలకీడు మండలం లోని కొత్త తండ గ్రామంలో మేరీ యాడ్ గుడి నందు సీత్ల పండుగ వేడుకలకు శనివారం నాడు ఓజొ ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో ఆడిపడి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు . రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గా రాబోతున్న అని ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ పిల్లల భవిష్యత్ కు అన్నలా తోడుంటనని ఇలాంటి సాంప్రదాయ పండుగలకు ప్రాధాన్యత ఇచ్చి గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇచ్చారు