సూర్యపేట కేకే మీడియా 26: జూన్:సీ
ఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో భారీ చేరికలు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో, భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వివిధ పార్టీలకు చెందిన చేరిన 60 కుటుంబాలు. సూర్యాపేట 3 వ వార్డులో జరిగిన చేరికలు. అందరికి పార్టీ కండువా కప్పి.. కాంగ్రెస్ కుటుంభంలోకి ఆహ్వానించిన భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలోని సామాజిక న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ రాజ్యంలోని పేదలకు అన్ని వస్తాయని నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎఫెక్ట్.. గ్రామాల్లో బలోపేతం అయిన కాంగ్రెస్