నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 11
సిపిఎం సీనియర్ నాయకులు సుంకర వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్య కారణంతో ఆపరేషన్ చేయించుకుని ఇంటిలో రెస్ట్ తీసుకుంటున్న సందర్భంలో శనివారం మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి నేరేడుచర్ల లోని వారి గృహానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు ఇటీవల మరణించిన నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొనతం పెద్ద వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు
వారి వెంట సిపిఎం నాయకులు కోదండ నగేష్ సిరికొండ శ్రీనివాస్ కుంకు తిరుపతయ్య మరి నాగేశ్వరరావు సుంకర క్రాంతికుమార్ లు ఉన్నారు