- శుక్రవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకలగూడెం సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. షభరిష్, ఐటిడిఏ పి.ఓ. చిత్ర మిశ్రా లు పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. వారు ప్రాజెక్టు ను పరిశీలించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.