హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 24
ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం తొమ్మిది సినిమాల విడుదలతో సంక్రాంతి సందడి చేయనుంది.
మొత్తం తొమ్మిది సినిమాలు విడుదల కావాల్సి ఉండగా ఏ ఒక్కరు వెనక్కి తగ్గడం లేదు, కానీ విడుదల తేదీ దగ్గరలో కనీసం రెండు సినిమాలు రేసు నుండి వివిధ కారణాలతో తప్పుకునే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే ఆయా యూనిట్లు షెడ్యూల్ ప్రకటించాయి.
ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకటించిన సినమా వివరాలు…
గుంటూరుకారం – 12 జనవరి
హనుమంతుడు – 12 జనవరి
అయాలాన్ – తమిళ్ డబ్ – 12 జనవరి
మెర్రీ క్రిస్మస్ – హిందీ డబ్ – 12 జనవరి
సైంధవ్ – 13 జనవరి
ఈగల్ – 13 జనవరి
నా సామి రంగ – 14 జనవరి
కెప్టెన్ మిల్లర్ – తమిళ డబ్
లాల్‌సలామ్ – తమిళ డబ్