శ్రీశైలం కే కే మీడియా ఆగస్ట్ 29:
శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బుధవారం. రాత్రి 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు గురువారం ఉదయం మరో 3గేట్లు ఎత్తారు. శ్రీశైలం నుండి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది. ఇన్ ఫ్లో 2,62,462 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,65,233 క్యూసెక్కులు,
జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా నమోదైంది.