శ్రీశైలం కేకే మీడియా జూలై 27:
శ్రీశైలం జలశానికి. ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు. నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా. ప్రస్తుత నీటిమట్టం 863.40 అడుగులు.. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.