కేకే మీడియా హుజూర్నగర్ నవంబర్ 24
హుజూర్నగర్లో కర్మిక విభాగం ప్రచారంలో భాగంగా హుజూర్నగర్ లోరైస్ మిల్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని కార్మికులను డ్రైవర్లను గుమస్తాలను వారిని శానంపూడి సైదిరెడ్డి కారు గుర్తు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులుపచ్చిపాల ఉపేందర్ అన్నారు ఇండస్ట్రీ ఈరోజు మంచిగా నడుస్తుంది అంటే కేసీఆర్ ప్రభుత్వం వల్ల నిరంతరం నాణ్యతమైన కరెంటు ఇవ్వటం మా యాజమాన్యాలకు నిరంతరం పని కార్మికులకు దొరుకుతున్నది అని రైతులు బాగున్నారు కాబట్టి మంచి పంట పండిస్తున్నారు పాడి విషయంలో మాకు దాన్యం వస్తున్నది కావున కేసీఆర్ ప్రభుత్వం లో మేము సంతోషంగా ఉన్నాము కెసిఆర్ కారు గుర్తుకే శానంపూడి సైదిరెడ్డి కి వేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అనిల్ కొర్లకుంట వెంకటేశ్వరరావు రైస్ మిల్ డ్రైవర్ యూనియన్ సెక్రటరీ ఎర్రయ్య యాజమాన్యాలు కార్మికులు రైస్ మిల్ డ్రైవర్ హమాలీలు మహిళా కూలీలు గుమస్తాలు పాల్గొన్నారు