హైదరాబాద్ కేకే మీడియా బ్యూరో ఫిబ్రవరి 23:
తెలంగాణలో కనీవిని ఎరుగని రీతిలో హైదరాబాద్ నడిబొడును 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చిన కెసిఆర్ దేశంలోనే 125.అడుగుల అతి ఎతైన డా”బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తూ ప్రపంచ స్థాయిలో చాటి చెపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనులను శరవేగంగా చేపడుతుండగా అంబేద్కర్ విస్తులు మాత్రం కెసిఆర్ మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకుంటున్నాడన్న ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు