నేరేడుచర్ల కేకే వీడియో మార్చ్ 7
నేరేడుచర్ల పట్టణం కి చెందిన నేరెడుచర్ల మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు కోనతం పెద్ద వెంకటరెడ్డి మృతి బాధాకరమని ఆయన మృతికి మంగళవారం నాడు హుజూర్ నగర్ శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి సందర్శించి. ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.