కేకే మీడియా వికారాబాద్ ఆగస్టు 30
జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో భారీ చోరీ జరిగింది.మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో బుధవారం యాదగిరి గుట్టకు వెళ్లిన గోపాల్ రెడ్డి కుటుంబం గురువారం రాత్రి 12:30 కు రుద్రారం ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉండడం చూసి కంగు తిన్నారు.20 తులాల బంగారం, 30 తులాల వెండి ఎత్తుకెళ్లినట్టు తెలుపుతున్న గోపాల్ రెడ్డి.వెంటనే పోలీసులకు పిరియదు చేసిన గోపాల్ రెడ్డి తాండూరు రూరల్ సి ఐ అశోక్ గౌడ్ పెద్దేముల్ ఎస్ ఐ గిరి తో కలిసి సంఘటన స్థాలానికి చేరుకొని డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ టీమ్ తో దర్యాప్తు చేపట్టిన వైనం.