హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 26
తెలంగాణ నాయకుడి ప్రాంతాల్లో ఖరీఫ్ సరైన వర్షపాతం నమోదు కాక ప్రాజెక్టులు నిండక సాగరాయకట్టు కింద ఉన్నటువంటి రైతులు యధా పద్ధతులు పెట్టుబడి తగ్గించుకునేందుకు వేద చల్లుడు, డ్రం సీడర్ పద్ధతిన నాటువేసినప్పటికీ సాగర్ నీటి విడుదల కాకపోవడంతో బోర్లు పావులు ఉన్న రైతులు వేసిన నాట్లను దక్కించుకునేందుకు తడి పారించే ప్రయత్నం చేసినప్పటికీ కేవలం నాటు వేసిన పొలాలు మాత్రమే మీరు సరిపోతుండటం మిగిలిన వేరే పద్ధతుల్లో ఓరినారుతో ఉన్న పంట పొలాలు పూర్తిగా నష్టపోవడం ఇబ్బంది పడ్డ రైతులు రవిలో తెలంగాణ ప్రభుత్వం క్రాఫ్ హాలిడే ప్రకటించగా బోర్లు, బావులు ఉన్న రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నప్పటికీ నాట్లు వేసే మహిళల శాతం పూర్తికా తగ్గిపోవడంతో గతంలో మాదిరిగా ఇతర రాష్ట్రాల నుంచి నాట్లు వేసే వారిని దిగుమతి చేసుకోకపోవడంతో నాటు కూలీలు దొరకక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఖరీఫ్ పూర్తయి చాలా రోజులైతున్నప్పటికీ రవిలో ఇంకా నాట్లు పడలేదన్న ఆందోళనలో రైతులు ఉన్నారు.
బోర్లు అధికంగా రైతులు వాడుతుండడంతో వేసిన పంటలు సైతం నీరు సరిపోక ఇబ్బంది పడుతున్నామన్న ఆవేదనలో రైతులు ఉన్నారు.
వరి నాట్లకు కూలీల కొరత
RELATED ARTICLES