Wednesday, May 21, 2025
HomeEntertainmentవరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆయ్'

వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన ‘ఆయ్’

కేకే మీడియా హైదరాబాద్

అంజి దర్శకత్వంలో నార్నే నితిన్ నటించిన ‘ఆయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ఏప్రిల్ 12న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో నయన్ సారిక మహిళా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, రాజకుమార్ కసిరెడ్డి, వినోద్ కుమార్, మైమ్ గోపి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి అల్లు అరవింద్ యొక్క గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల మరియు అజయ్ అరసాద సంగీతం అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments