నేరేడ్చర్ల కేకే మీడియా నవంబర్ 7
నేరేడుచర్ల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రావులపల్లి ప్రసాద్ గారి సౌజన్యంతో నేరేడుచర్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న నిరుపేదలైన పారిశుద్ధ కార్మికులకు మరియు ఆర్పి లకు పదిమందికి లైన్స్ క్లబ్ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన చీరలను పంపిణీ చేయడం అయినది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలైన పారిశుద్ధ కార్మికులకు వారి సేవలను గుర్తించి పెద్ద మనసుతో రావులపల్లి ప్రసాద్ గారు చీరలను పంపిణీ చేయడం అభినందనీయ విషయము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసి బట్టు మధుగారు చార్టర్ ప్రెసిడెంట్ కె సీతారాం రెడ్డి మాజీ అధ్యక్షులు ఎస్ క్రాంతి కుమార్ రిటైర్డ్ జిహెచ్ఎం క్లబ్ సభ్యులు కే రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ జి సత్యనారాయణ క్లబ్ సభ్యులు ఎస్కేయూసఫ్ వి లక్ష్మారెడ్డి ఎం సైదులు పాల్గొన్నారు