సూర్యాపేట కేకే మీడియా ఆగస్టు 16
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆగస్టు 20 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు లక్ష మంది కార్యకర్తలు అభిమానులతో సూర్యాపేట కొత్త మార్కెట్ సమీపంలో 70 ఎకరాల సువిశాల మైదానంలో భారీ బహిరంగ సభ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని
కాంగ్రెస్, బిజెపి. పార్టీలకు ఇక్కడ స్థానం లేదని సందేశం పంపేలా సభ ఉండబోతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.