మిర్యాలగూడ కేకే మీడియా నవంబర్ 9 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి రోజైనా తొమ్మిదో తారీఖు నాడు అధికార బి ర్ యస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి బరిలో నిలబడుతున్న ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులతో వారి ర్యాలీ నడుమ నామినేషన్ల సమర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి కార్యకర్త మొదలు పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు మండల గ్రామ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.