నేరేడుచర్ల కే కే మీడియా మార్చ్ 6:
మండల పరిధిలోని పెంచికల్ దిన్న నుండి ఫత్తేపురం వెల్లు రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు రైతులకు వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా. ఆ రోడ్డు ప్రమాదకరంగా ఉందని గతంలో ఆరోడ్డులో ధాన్యంతో ప్రయాణించే ట్రాక్టర్ బోల్తా పడి రైతుల ఇబ్బందులకు గురవ్వగా గమనించిన , స్థానిక గ్రామ సి.పి.యం , కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు ఆర్ధిక సహాకారంతో 60 ట్రిప్పుల మట్టి పోసి ఆ రోడ్డు గుంతలను పుాడ్చి డోజర్ తో డోజింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పెంచికల్ దిన్న గ్రామ సర్పంచ్ సుంకరి వాణి శ్రీరామ్ముార్తి , సి.పి.యం , కాంగ్రెస్ పార్టీ నాయకులు నందముారి బాబు రావు , అల్వాల శ్రీధర్ , జీడిమెట్ల రవి , ఉప సర్పంచ్ యల్లభోయిన వెంకటి , పారుపల్లి శ్రీను వుాట్కుారి సైదులు ,పెండెం హరిబాబు పోగుల సైదులు పెరుగు నాగరాజు మరియు రైతులు రాచుారి సురేష్ , యల్లభోయిన నాగరాజు , వలపని సత్యం , పెండెం రాంబాబు పెండెం సైదులు వీరమాచనేని మురళి ఆర్ధికంగా సహాకరించారు.