Saturday, June 14, 2025
HomeNationalరిజర్వ్ బ్యాంకుకు బాంబు బెదిరింపు

రిజర్వ్ బ్యాంకుకు బాంబు బెదిరింపు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు.

ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments