రాష్ట్ర ఈడిగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్
శ్రీమతి జి.డి. కల్పన మహ శివరాత్రి పర్వదినం సందర్భంగా అలంపూర్ లోని హర హర మహదేవున్ని మరియు జోగులాంబదేవి
అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రములోని పేద, బడుగు వెనుకబడిన ప్రజలు ఆర్థికంగా మరియు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే తిరిగి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న గారు 2024 లో అధిక మెజారిటీతో విజయం సాధించాలని అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ఈడిగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్
RELATED ARTICLES