రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలో గాజుల కానుక ప్రచారం కలకలం
తెలంగాణ రాష్ట్రం కేకే టీవీ జనవరి 8
తెలంగాణలో గాజుల కానుక ప్రచారం కలకల రేపుతుంది ఒక్కరు ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు అయిదురి దగ్గర డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు వేసుకోవాలని మూఢనమ్మక టేండింగ్లో వచ్చింది ఈ సాంప్రదాయం ఫాలో కానీ ఎడల కీడు జరుగుతుందని ప్రచారం ఉపు అందుకోవడంతో ట్రెండు నీ మహిళలు జోరుగా ఫాలో అవుతున్నారు ఆడపడుచులు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా గాజుల చర్చ్ పుణ్యమాని గాజుల దుకాణదారులకు భలే గిరాకీ తగిలింది గాజులకు కూడా డిమాండ్ పెరిగింది ప్రచారాన్ని కొట్టి పారేస్తున్న నిపుణులు ఇలాంటి మూఢనమ్మ కాలనీ నమ్మొద్దని సూచిస్తున్నారు ఏదేమైనా టేండు ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళలు