హుజూర్నగర్ కేకే మీడియా సెప్టెంబర్ 11
టీటీడీ బోర్డు మెంబర్గా నియమితులైన ప్రముఖ న్యాయవాది హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామి రెడ్డి కి గిరిజన ప్రముఖ నాయకులు మఠంపల్లి ఎంపీపీ పార్వతి కొండా నాయక్,జడ్పిటిసి జగన్ నాయక్, అడ్వకేట్ నగేష్ రాథోడ్, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ బాణావత్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ధరావత్ జిలేంద్రుడు, డాక్టర్ వెంకటేశ్వర్లు, మాలావత్ భీముడు మాజీ సర్పంచ్, భూక్యా నాగరాజు నాయక్, కృష్ణ తండా సర్పంచ్ రామారావునాయక్ , ధరావత్ నవీన్ నాయక్, రమావతు రవీందర్ నాయక్, ప్రభుత్వ ఉపాధ్యాయులు బాణావత్ వెంకటరామ్ నాయక్, హరి తదితరులు గిరిజన సాంప్రదాయ వేషధారణలో ఘనంగా సన్మానించారు.