Wednesday, December 11, 2024
HomeAndhra Pradeshరాజీనామాలు ఆమోదం

రాజీనామాలు ఆమోదం

అమరావతి కేకే మీడియా ఆగస్ట్ 29 :

వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదమస్తాన్‌ రాజీనామాలు ఆమోదం.
రెండు స్థానాలు ఖాళీ అయినట్టు రాజ్యసభ బులెటిన్‌. ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు.
ఎన్డీయే కూటమికి దక్కనున్న రెండు రాజ్యసభ స్థానాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments