Monday, May 12, 2025
HomeTelanganaరాజా సింగ్ తో భేటీ అయిన ఈటల

రాజా సింగ్ తో భేటీ అయిన ఈటల

హైదరాబాద్ కేకే మీడియా
హైదరాబాద్: భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దూల్ పేటలోని ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది._.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments