నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 6;
చేసిన వ్యవసాయమే తక్కువ సాగర్ ఎడమ కాలవ ఆయకట్టు రైతులు నీటి కోసం బోర్లు బావల కింద వేసిన పొలాలు దక్కించుకునేందుకు ఇబ్బంది పడుతున్న నేటి పరిస్థితుల్లో కనీసం వారికి అందించడానికి కావలసిన యూరియా అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు
బుధవారం నాడు ప్రాథమిక సహకార కేంద్రానికి వీర్యా రావడంతో కల్లూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక సహకార సంఘం బ్రాంచి కార్యాలయం ముందు మేడారం రైతులు యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి