Friday, March 21, 2025
HomeTelanganaయువకుడి దారుణ హత్య

యువకుడి దారుణ హత్య

త్రిపురారం కేకే మీడియా మార్చి 11

త్రిపురారం మండలం, అంజనపల్లి గ్రామంలో దారుణ హత్య…

ఎర్రగొర్ల నగేష్ (27)అనే యువకున్ని కత్తితో పొడిచి చంపిన కంచుగంట్ల శ్రీనివాస్…

5 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు కాగా మూడురోజుల క్రితమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది

హత్య అనంతరం మృతదేహాన్ని సెఫ్టిక్ ట్యాoక్ లో పడేసిన నిందితుడు

వివాహేతర సంబందమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments