విశాఖ కేకే మీడియా
కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి.
సెవెన్ హిల్స్ హస్పటల్ లో చికిత్స పొందుతున్న
కానిస్టేబుల్ అప్పారావు పరామర్శించిన హోమంత్రి అనిత.
ఏపీలో గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం.
ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి.
పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది.
విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పని చేయాలి..
కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చిన హోం మంత్రి.