హైదరాబాద్ కేకే మీడియా మార్చి 1:
నేరేడుచర్ల పట్టణానికి చెందిన సూర్యాపేట జిల్లా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి పేరబోయిన (యామిని) వీరయ్య ముదిరాజ్ కూతురు యామిని వివాహం బుధవారం హైదరాబాద్ కండ్లకోయలోని నిమ్మల కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , మాజీ మంత్రి బిజెపి శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ముదిరాజ్ సంగం ప్రజా ప్రతినిధులు నాయకులు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు