యాదగిరిగుట్ట కేకే మీడియా ఆగస్టు 27: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారినీ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంగళవారం ఉదయం దర్శించుకున్నాడు.
జిల్లా కలెక్టర్,ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,ఆలయ ఈవో భాస్కరరావులు గవర్నర్కు స్వాగతం పలికారు.
తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ అనంతరం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.