ముగిసిన గంగా భవాని సంప్రోక్షణ పూజలు
నేరేడుచర్ల
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల జాన్పాడ్ రోడ్డులో గల శ్రీ శ్రీ గంగాభవాని ఆలయ పునర్నిర్మాణ అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం నాడు సంప్రోక్ష మహా పూజలు నిర్వహించారు.
లింగాల అయ్యగారిచే హోమం అమ్మవారి సంప్రోక్షణ తదితర కార్యక్రమాలను శాస్త్రక్తంగా ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

