హుజూర్నగర్ కేక మీడియా
హుజూర్నగర్ పరిధిలోగల ఎం డి ఆర్ హైస్కూల్ నందు నూతన సంవత్సర వేడుకల ను రెండు రోజులు ముందుగానే నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం కేకులు కట్ చేయించి 2023ను వీడ్కోలు పలుకుతూ 2024ను ఘన స్వాగతం పలికారు ఈ సంవత్సరం నందు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లితండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యం సంవత్సర మొత్తం ఆనందంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు కార్యక్రమం ముగిసిన తర్వాత పాఠశాల యాజమాన్యం 2024 క్యాలెండర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండిఆర్ పాఠశాల చైర్మన్ శ్రీ మే రెడ్డి దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత అనుభవాలను అమరవేస్తూ నూతన అనుభవాలను స్వాగతం పలుకుతూ సంవత్సరం మొత్తం ఆనందంగా గడపాలని బాగా చదువుకోవాలని విద్యార్థులను కోరారు ఇట్టి కార్యక్రమం ను ఉద్దేశించి MDR ప్రిన్సిపల్ శ్రీ నలబోలు భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ గతమనేది తిరిగి రాదని వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందని సభను ఉద్దేశించి విద్యార్థుల గురించి పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో ఏవో నర్సిరెడ్డి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లితండ్రులు అధిక మొత్తంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు