ఢిల్లీ కేకే మీడియా ఆగస్ట్ 29:
ప్రసారమాధ్యమాలు దైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. సూచించారు.
పిటిఐ 77 వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం వార్తా సంస్థల ఏడిటర్ల సమావేషంలో ఆమె మాట్లాడారు.
ఒత్తిళ్లకు లొంగకుండా ,ఎవరికి భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు.
దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
మీడియా ఎల్లప్పుడూ సత్యానికే అండగా ఉండాలి. సత్యం మార్గం నుంచి పక్కకు వెళ్ళొద్దన్నారు.