మిర్యాలగూడ MLA బత్తుల లక్ష్మారెడ్డి ని కలిసిన కాంగ్రెస్ వర్గీయులు
సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ కేకే టీవీ జనవరి 8
దామరచర్ల మండలం, వాడపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కమూడి సైదులు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా దామరచర్ల మండలాన్ని ప్రత్యేకించి అభివృద్ధిలో ముందు ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో బసంత్ మహమ్మద్ అలీ, రామయ్య, కిష్టయ్య, సోమయ్య ,జీవ సుధాకర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు