హైదరాబాద్ కేకే వీడియో నవంబర్ 17
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది
*మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యనాయక్ కుమారుడు స్కైలాబ్ నాయక్
*దామరచర్ల ఎంపీపీ నందిని రవితేజ, బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరిక
* దామరచర్ల మండలం బండావత్ తండా సర్పంచ్, ఐదుగురు మాజీ సర్పంచుల తో
* తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.