మా రోడ్డు ఎప్పుడు వేస్తారు సారు?
కేకే మీడియా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల
నేరేడుచర్ల మండలం పులగం బండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ముసివొడ్డు తండా గ్రామానికి గిరిజన సంక్షేమ నిధులనుండి రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరై నెలలు గడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తుల అవస్థలు పడుతున్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.