నేరేడుచర్ల కేకే మీడియా
ఏన్ని ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ దావకానాలో మార్పు లేదు. కనీస వసతులు లేక నిరుపేదల బతుకులు భగ్గు మంటున్న పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.. కేవలం ధనికులకు మాత్రమే నాణ్యమైనటువంటి విద్యా వైద్యం పైరవీలతోటి నడుస్తుంది తప్ప నిజమైనటువంటి పేదవానికి దావాఖానాలో చుట్టూ తిరిగి అలసిపోయి అంతిమ శ్వాస వదలడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలను ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్న. డాక్టర్ల నిర్లక్ష్యం ఎంత అంటే వారికి సంబంధించినటువంటి ప్రైవేటు దావకానాల యాజమాన్యంతో పొత్తు పెట్టుకుని ప్రతి టెస్టును అక్కడ చేస్తారు అని చెప్పి మరి పంపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లను తక్షణమే గుర్తించి సస్పెండ్ చేయాలని వీధులను సక్రమంగా నిర్వహించిన వారికే గవర్నమెంట్ బాధ్యతలు చేపట్టాలని మెడిసిన్స్ కొరత సేమ్ ఇలాగే ప్రాసెస్ రన్నింగ్ నాకు తెలిసిన మెడికల్ షాపులో ఈ మందులు ఉంటాయి *మా దగ్గర స్టా కు లేవు అని సమాధానం చెప్పడంలో మొదటి స్థానంలో ప్రభుత్వ దావకానాలు ఉన్నందుకు గర్వపడుతున్నాను అని అన్నారు