నల్లగొండ కేకే మీడియా సెప్టెంబర్ 6
నల్గొండ జిల్లా లో దారుణం చోటు చేసుకుంది నార్కట్‌పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన శివాని, అమ్మనబోలు గ్రామానికి చెందిన మనీష వాట్సాప్ డీపీలను కొందరు ఆకతాయిలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విద్యార్థినులు ఇద్దరు విద్యార్థినులు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి వారిని ఆసుపత్రికి తరలించడంతో డాక్టర్లు పరిశీలించి మరణించారని దృవీకరించారు
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.