Saturday, June 14, 2025
HomeAndhra Pradeshమార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు?*

మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు?*

Dec 03, 2024,

ఆంధ్రప్రదేశ్ :

వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది.

ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.

పరీక్షల కారణంగా సంక్రాంతి సెలవులను మూడు రోజులకు కుదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments